Header Banner

అలసిపోతావు చిన్నా.. ప్రసంగాన్ని మధ్యలోనే ఆపిన మోదీ! ఆ పిల్లాడికి జాగ్రత్తలు..

  Fri May 30, 2025 22:46        Politics

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రూ.47,000 కోట్లు విలువచేసే పలు అభివృద్ధి కార్యక్రమాలను శుక్రవారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌కు గుణపాఠం చెప్పిన తీరును కూడా ఈ సందర్భంగా ప్రధాని వివరించారు. ఇదే సమయంలో మోదీ దృష్టి ఓ బాలుడిపై పడింది. ఆపకుండా రెండూ చేతులూ ఉపుతూ కేంరితలు కొడుతున్న ఆ బాలుడుని చూసి ముచ్చటపడ్డారు. మధ్యలోనే తన ప్రసంగాన్ని ఆపుతూ ఆ పిల్లాడికి జాగ్రత్తలు చెప్పారు. 'చాలా సేపటి నుంచి ఆ పిల్లవాడు గాలిలో చేతులు ఊపుతున్నాడు. ఆ తర్వాత అలిసిపోయి భుజాలు చాలా నొప్పిపెడతాయి' అంటూ వేదిక పైనుంచే మోదీ అన్నారు. చేతులు కిందకు దించాలని సూచించారు. అయితే ప్రధాని సూచనతో ఆ బాలుడు మరింత ఉత్సాహంతో చేతులు ఆడించడం కొనసాగించాడు. దీంతో మోదీ చిరునవ్వులు చిందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో రావడంతో ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటూ వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వెస్ట్‌ బైపాస్‌లో కీలక మలుపు - రింగ్‌ రోడ్ నిర్మాణం కీలకం! కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక తగ్గేదేలే!

 

పథకాలపై టీడీపీ నేతలకు చంద్రబాబు క్లారిటీ! టెలీకాన్ఫరెన్స్ లో కీలక వ్యాఖ్యలు!

 

పులివెందులలో రాజకీయ దుమారం! 15 మందిపై కేసు నమోదు!

 

అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..

 

మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!

 

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..

 

14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్త‌మ న‌టుడిగా.. విజేతలు వీరే.!

 

టీడీపీ మహానాడులో తొలిరోజునే రూ.21.53 కోట్ల విరాళాలు! ఎవరెవరు ఎంత ఇచ్చారు అంటే.. ఆ ఎంపీ ఒక్కరే ఏకంగా..

 

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Modi #Meeting #TamilNadu